అమరావతి న్యూస్‌టుడే: ని��ర్మాణాలకు ఇళ్లకు దిష్టి తగలకుండా గుమ్మడి కాయ కట్టడమో,దిష్టి బొమ్మ పెట్టడమో లేదా రాక్షసుడి బొమ్మ పెట్టడమో మనం చూస్తూ ఉంటాం..అయితే ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో సినీ హీరోయిన్ల ఫోటోలు హల్ చల్ చేస్తున్నాయి.అమరావతి పరిధిలో మదడ గ్రామంలో ఈళ్ల నిర్మాణాలు జరుగుతున్నాయి.అయితే ఈ ఇళ్లపై అనుష్క,హెబ్బా పటేల్ హాట్ ఫోటోలు ఆకర్షిస్తున్నాయి.ఇదేమిటి అని అడగగా దిష్టి తగలకుండా ఈ ఫోటోలు పెట్టినట్లు యజమానులు చెప్పి అందరికి షాకిచ్చారు.రాను రాను ఇదే ఆనవాయితి అవుతుందేమో..? Rahul, Indian Bollywood Actress, Indian Actresses, Indian Actress Pics, South Indian Actress, Indian Beauty, Beautiful Indian Actress, Desi, Most Beautiful Indian Actress