2020 daily rangoli in continental style
ఇది Continental type rangoli. ఈ విధానం లో ముగ్గు రెండు గీతలుగా రావడంతో పాటు ఒక అల్లిక లాగా ప్రతి కలయిక దగ్గర ఒక దాని కింద నుండి ఒకటి వెళ్లి చాల బాగుంటుంది. దీంతో చిన్న ముగ్గు కూడా అందంగా కనిపిస్తుంది. మీరు కూడా ఒక సారి ప్రయత్నం చేయండి. సంప్రదాయ ముగ్గులకు కొత్త హంగులు new look to traditional rangolis #rangoli #indianrangoli #sujjirangoli #saicontinentalrangoli #telugurangoli #dailyrangoli #samradhayam Follow Us : Pinterest : @kalavalasujanar Facebook:https://www.facebook.com/groups/178882890618
We think you’ll love these